|
|
శ్రీ అయ్యప్ప స్వామి పూజ విధానం

శ్రీ గురుభ్యోనమః
శ్రీమహావిష్ణువే నమః
స్వామియేశరణం అప్పయ్య
ఓం కేశవాయ స్వాహా
ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా
ఓం గోవిందాయ నమః
పూజావిధానం
శుక్లాంబరధరం విష్ణు, శశివర్ణం చతుర్బుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ||
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంతం ముపాస్మహే ||
ఓం గురు బ్రహ్మా గురు విష్ణు గురు దేవో మహేశ్వరః
గురు స్సాక్షాత్ పర బ్రహ్మాం తస్మై శ్రీ గురవేన నమః ||
యా కుందేందు తుషార హర ధవళా యా సుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మచ్యుత శంకర ప్రభృతి భిర్దేవ్యై స్సదాపూజితా, సామాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా || శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణే| వాసరా పీఠ నిలయే | సరస్వతీ నమోస్తుతే ||
అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ద్యర్థం భిక్షాం దేహి చ పార్వతి || మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః బాంధవా శ్శిపభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ ||
భూతనాధ సదానంద సర్వభూత దయాపర
రక్షరక్ష మహాభాగ శాస్త్రేతుభ్యం నమో నమః ||
ఓం హ్రిం హరిహర పుత్రాయ పుత్ర లభాయ శత్రునాశాయ మద గజ వాహానాయ మహాశాస్త్రే నమః
భూతనాధాయ విద్మహే భవ పుత్రాయ ధీమహి|
తన్నో శాస్తా ప్రచోదయాత్ ||
మనోజపం మారుత తుల్యవేగం జితేంత్రిదయమ్ బుద్ధిమాతాం వరిష్ఠం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామ దూతం శిరసా నమామి
అధ అంగ పూజ
ఓం గణేశాయ నమః - పాదౌ పూజయామి " పాదములు "
ఓం ఏకదంతాయ నమః - గుల్భౌ పూజయామి " మడిమలు "
ఓం శూర్పకర్ణాయ నమః - జానునీ పూజయామి " మోకాళ్లు "
ఓం విఘ్న రాజాయ నమః - జంఘే పూజయామి " పిక్కలు "
ఓం అఖువాహనాయ నమః - ఊరూ పూజయామి " తొడలు "
ఓం హేరంభాయ నమః - కటిం పూజయామి " పిరుదులు "
ఓం లంబోదరాయ నమః - ఉదరం పూజయామి " బొజ్జ "
ఓం గణనాథాయ నమః - నాభిం పూజయామి " బొడ్డు "
ఓం గణేశాయ నమః - హృదయం పూజయామి " రొమ్ము "
ఓం స్థూలకంఠాయ నమః - కంఠం పూజయామి " కంఠం "
ఓం స్కందాగ్రజాయ నమః - స్కంథౌ పూజయామి " భుజములు "
ఓం పాషస్తాయ నమః - హస్తౌ పూజయామి " చేతులు "
ఓం గజ వక్త్రాయ నమః - వక్త్రం పూజయామి " ముఖము "
ఓం విఘ్నహంత్రే నమః - నేత్రౌ పూజయామి " కన్నులు "
ఓం శూర్పకర్ణాయ నమః - కర్ణౌ పూజయామి " చెవులు "
ఓం ఫాలచంద్రాయ నమః - లలాటం పూజయామి " నుదురు "
ఓం సర్వేశ్వరాయ నమః - శిరః పూజయామి " తల "
ఓం విఘ్నరాజాయ నమః - సర్వాణ్యంగాని పూజయామి " శరీరం "
అష్టోత్తర శతనామవళి పూజ
ఓం గజాననాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘ్నారాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్త్వెమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీపాయ నమః (10)
ఓం సుఖ నిధయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహా కాలాయ నమః
ఓం మహా బలాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం లంబ జఠరాయ నమః
ఓం హ్రస్వ గ్రీవాయ నమః (20)
ఓం మహోదరాయ నమః
ఓం మదోత్కటాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం మంగళ స్వరాయ నమః
ఓం ప్రమధాయ నమః
ఓం ప్రథమాయ నమః
ఓం ప్రాఙ్ఞాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః
ఓం విఘ్నహంత్రే నమః (30)
ఓం విశ్వ నేత్రే నమః
ఓం విరాట్పతయే నమః
ఓం శ్రీపతయే నమః
ఓం వాక్పతయే నమః
ఓం శృంగారిణే నమః
ఓం అశ్రిత వత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం శీఘ్రకారిణే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం బలాయ నమః (40)
ఓం బలోత్థితాయ నమః
ఓం భవాత్మజాయ నమః
ఓం పురాణ పురుషాయ నమః
ఓం పూష్ణే నమః
ఓం పుష్కరోత్షిప్త వారిణే నమః
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం అగ్రపూజ్యాయ నమః
ఓం అగ్రగామినే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం చామీకర ప్రభాయ నమః (50)
ఓం సర్వాయ నమః
ఓం సర్వోపాస్యాయ నమః
ఓం సర్వ కర్త్రే నమః
ఓం సర్వనేత్రే నమః
ఓం సర్వసిధ్ధి ప్రదాయ నమః
ఓం సర్వ సిద్ధయే నమః
ఓం పంచహస్తాయ నమః
ఓం పార్వతీనందనాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమార గురవే నమః (60)
ఓం అక్షోభ్యాయ నమః
ఓం కుంజరాసుర భంజనాయ నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతిమతే నమః
ఓం కామినే నమః
ఓం కపిత్థవన ప్రియాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః (70)
ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః
ఓం జిష్ణవే నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం భక్త జీవితాయ నమః
ఓం జిత మన్మథాయ నమః
ఓం ఐశ్వర్య కారణాయ నమః
ఓం జ్యాయసే నమః
ఓం యక్షకిన్నెర సేవితాయ నమః
ఓం గంగా సుతాయ నమః
ఓం గణాధీశాయ నమః (80)
ఓం గంభీర నినదాయ నమః
ఓం వటవే నమః
ఓం అభీష్ట వరదాయినే నమః
ఓం జ్యోతిషే నమః
ఓం భక్త నిథయే నమః
ఓం భావ గమ్యాయ నమః
ఓం మంగళ ప్రదాయ నమః
ఓం అవ్వక్తాయ నమః
ఓం అప్రాకృత పరాక్రమాయ నమః
ఓం సత్య ధర్మిణే నమః (90)
ఓం సఖయే నమః
ఓం సరసాంబు నిథయే నమః
ఓం మహేశాయ నమః
ఓం దివ్యాంగాయ నమః
ఓం మణికింకిణీ మేఖాలాయ నమః
ఓం సమస్త దేవతా మూర్తయే నమః
ఓం సహిష్ణవే నమః
ఓం సతతోత్థితాయ నమః
ఓం విఘాత కారిణే నమః
ఓం విశ్వగ్దృశే నమః (100)
ఓం విశ్వరక్షాకృతే నమః
ఓం కళ్యాణ గురవే నమః
ఓం ఉన్మత్త వేషాయ నమః
ఓం అపరాజితే నమః
ఓం సమస్త జగదాధారాయ నమః
ఓం సర్త్వెశ్వర్య ప్రదాయ నమః
ఓం ఆక్రాంత చిద చిత్ప్రభవే నమః
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః (108)
(అని ప్రార్థన చేసి దీపారాధన చేయవలెను, కుందికి కుంకుమ అలంకరించి నమస్కారము చేయవలెను)

|
|